ఎవరయినా మీకు ఈ-మెయిల్ చేయాలంటే మీరు వారికి మీ ఈ-మెయిల్ ఇవ్వాల్సిందే.
కాని మీరే ఒక ఫారం ని క్రియేట్ చేస్తే,అది డైరెక్ట్ గ యమ్.ఎస్.అవుట్ లుక్ ని ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా?
అయితే ఈ కోడ్ ని వుపయోగించి ఆ ఫారం ని క్రియేట్ చేసుకోండి.అల్ ది బెస్ట్.
I AM PURSUING MY M.C.A. AT MAGNUS SCHOOL OF BUSINESS.
No comments:
Post a Comment